BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్ల ప్రణాళికలు... వరంగల్ డ్రైనేజీపై సీఎం రేవంత్ సమీక్ష

Select Suryaa Now
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్ల ప్రణాళికలు... వరంగల్ డ్రైనేజీపై సీఎం రేవంత్ సమీక్ష

పురపాలక శాఖ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఏఐఐబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్లూ బ్యాంక్ సహకారంతో పలు కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వివరించారు. ముఖ్యంగా వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వరంగల్ అభివృద్ధిపై CM రేవంత్ రెడ్డి సమీక్ష

ఈ వీడియోలో వరంగల్ అభివృద్ధి ప్రణాళికలు మరియు సంబంధిత సమీక్ష అంశాలపై మరింత దృశ్యమాన సమాచారం లభిస్తుంది.