క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి
విశాఖ ఎడ్యుకేషన్, మేజర్ న్యూస్ : క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులు మంచి వ్యాయామం చేకూరుతుందని ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఏ . పల్లవి పేల్గొన్నారు. ఏయూ టెన్నిస్ కాంప్లెక్స్ లో గురువారం పురుషుల, మహిళలకు యూనివర్శిటీ ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఏ . పల్లవి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడాకారుల క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది ని తెలిపారు. ఈసందర్భంగా క్రీడాకారులను అభినందించారు. నిన్న జరిగిన సౌత్ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ ఇండియా యూనివర్శిటి మహిళలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఎన్. పల్లవి 69 కిలోల గోల్డ్ మెడల్ సాదించడం జరిగింది ని ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయూ టెన్నిస్ కాప్లెక్స్ టెన్నిస్ కోచ్లు కె. బాబ్జి , ఆర్. ఈ సుధాకర్, గెస్ట్ ఫ్యాకల్టీ వరిశోధకులు దిలీప్, జ్యోతి, ఎంపీఈడీ విద్యార్థులు ఉన్నారు.