BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

Select Suryaa Now
38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.


ఎన్నో రోజులుగా పరిష్కారం కానీ చెత్త  సమస్యకు పరిష్కారం.
నర్సీపట్నం నవంబర్ 20 మేజర్ న్యూస్ :
నర్సీపట్నం పురపాలక సంఘంలో నూతనంగా ఎన్నికైన 38వ వార్డు కౌన్సిలర్ కొరుప్రోలు రాజ్యలక్ష్మి ఆమె భర్త అప్పలరాజు పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నో రోజులుగా తుప్పలు డొంకలు పెరిగిపోయి పాముల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని తక్షణ చర్యలు చేపట్టారు. టిడిపి నాయకుడు అప్పలరాజులో వార్డు పర్యటించి ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రజల్ని అడిగి తెలుసుకుని  తక్షణమే చర్యలు చేపడతామని అన్నారు. స్థానిక సిబిఎం కాంపౌండ్ అడవి మాదిరిగా తుప్పలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సమస్యను తెలుసుకున్న అప్పలరాజు మున్సిపల్ అధికారులతో సంప్రదించి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలపగా మున్సిపల్ అధికారులు జెసిబి ని ఏర్పాటు చేయడంతో   దగ్గరుండి చెత్త సమస్యను పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు కౌన్సిలర్ కు ఆమె భర్తను అభినందించారు. పారిశుద్ధ్య పనులు చేయడానికి మున్సిపల్ సిబ్బంది కురుస రవి సహకరించారు