BREAKING
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. నర్సీపట్నంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు 15 వ వార్డు అభివృద్ధి దిశగా కృషి - కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక మండల అభివృద్ధే నా లక్ష్యం. శ్రీనివాస్ క్షేత్రంలో లక్ష తులసి దళాల పూజపూజ వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు కిమ్స్ ఉచిత వైద్య శిబిరం.... పుస్తక పఠనంతో మానసిక వికాసం -భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాలది కీలక పాత్ర -గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో డీఈఓ శివకుమార్ జడ్పీ చైర్‌పర్సన్‌గా కొరికాన భవాని ప్రమాణ స్వీకారం మెల్లకన్నును గుర్తించండి - చిన్నారులకు అండగా నిలవండి - ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వైద్య నిపుణులు మేయర్ అభ్యర్థి సహా ప్రతి డివిజన్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందాలి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి

తూప్రాన్ లో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ

Select Suryaa Now
తూప్రాన్ లో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ

తూప్రాన్ ; తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, 13వ వార్డు కౌన్సిలర్ చెలిమెల రాములు కలిసి గురువారం మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారుల పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు, ఈ 13వ వార్డు చెలిమెల రాములు మాట్లాడుతూ వార్డులో 16 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు పత్రాలను పంపిణీ చేసినట్లు మరియు ఇందిరమ్మ ఇండ్లు అలాగే వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నానని  సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు, కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సమత కాశిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తో పాటు కౌన్సిలర్లు రాథోడ్ జయపాల్ నాయక్, మన్నె స్వామి, బిఆర్ఎస్ యూత్ చెలిమెల నాని, ‌పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు,