BREAKING
గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా. ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్ ఆదివాసీ మహిళకు అగ్రతాంబూలం ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి పాలనలోనే ..:ఎమ్మెల్యే బండారు ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం ఆ ఆరోపణలు అవాస్తవం... విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై నారా లోకేష్, రానా దగ్గుబాటి కీలక చర్చ.. సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం! రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు మానసిక వికలాంగులకు స్కూల్ సామాగ్రి పంపిణీ

చోరీ చేస్తూ తప్పించుకునేందుకు యత్నం - జీజీహెచ్​ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

Select Suryaa Now
చోరీ చేస్తూ తప్పించుకునేందుకు యత్నం - జీజీహెచ్​ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
సూర్య నిజామాబాద్ క్రైమ్ : ప్రభుత్వ ఆస్పత్రిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి జారి పడి మృతి చెందాడు.ఈ ఘటన గురువారం జిల్లా జనరల్​ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.చోరీకి వచ్చి..!
ఆస్పత్రిలో రోగుల బంధువులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జీజీహెచ్​లోని నాల్గో అంతస్తులో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు.ఆ ఫ్లోర్​లో మెడికల్​ నర్సింగ్​ కళాశాల విద్యార్థులు తమ బ్యాగులను ఉంచుతారు.ఈ క్రమంలో చోరీకి యత్నించిన వ్యక్తిని ఫ్లోర్​ ఇన్​ఛార్జి గమనించాడు. దీంతో అనుమానిత వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో కిటికి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి కిందపడ్డారు.దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం జీజీహెచ్​లోనే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సంబంధిత వ్యక్తి వివరాలు తెలియరాలేదు.1వ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.