BREAKING
ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani నజాఫ్‌గఢ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లో వైద్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల ఫ్లాగ్ మార్చ్ అమల్ నీరద్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మస్త్ సాంగ్.. పారిస్ లక్ష్మి అదిరిపోయే డైన్స్ మూవ్స్‌తో చింతామూక గీతం విడుదల!

మానసిక వికలాంగులకు స్కూల్ సామాగ్రి పంపిణీ

Select Suryaa Now
మానసిక వికలాంగులకు స్కూల్ సామాగ్రి పంపిణీ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : సమగ్ర శిక్షా అధ్వర్యంలో నడస్తున్న భవిత కేంద్రంలోని మానసిక దివ్యాంగ పిల్లలకు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తహసున్నీసా బేగం స్కూల్ సామాగ్రిని, బ్యాగులకు పంపిణీ చేశారు. శుక్రవారం బైరాగి పట్టెడలో జరిగిన కార్యక్రమానికి ఎంఈఓ బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు సామాగ్రిని అందజేశారు. అనంతరం పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందంచేందుకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఈసీఓ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు పరందామయ్య, హేమాద్రి, ఎంఈఓలు బాలాజీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి సాఫ్ట్ రిపోర్టర్