BREAKING
ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani నజాఫ్‌గఢ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లో వైద్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల ఫ్లాగ్ మార్చ్ అమల్ నీరద్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మస్త్ సాంగ్.. పారిస్ లక్ష్మి అదిరిపోయే డైన్స్ మూవ్స్‌తో చింతామూక గీతం విడుదల!

ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం

Select Suryaa Now
ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం

అరకులోయ, నవంబర్ 13, మేజర్ న్యూస్:
మండలంలోని చినలబుడు సెగ్మెంట్ ఎంపీటీసీ మొష్య. రాజ్ కుమార్ కు శుక్రవారం ఘనంగా సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన చినలబుడు సెగ్మెంట్ ఎంపీటీసీ మొస్య రాజ్  కుమార్ ను రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,డాక్టర్ వైయస్సార్ టి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తడబారికి. సురేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
యువ నాయకత్వంతో ముందుకు సాగుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని, గ్రామపంచాయతీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి
మొస్య.రంజిత్ కుమార్,
వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు శెట్టి. నాగేశ్వరరావు,కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.