BREAKING
ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani నజాఫ్‌గఢ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లో వైద్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల ఫ్లాగ్ మార్చ్ అమల్ నీరద్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మస్త్ సాంగ్.. పారిస్ లక్ష్మి అదిరిపోయే డైన్స్ మూవ్స్‌తో చింతామూక గీతం విడుదల!

ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్

Select Suryaa Now
ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : బైరాగిపట్టెడలోని రిమ్స్ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు అకడమిక్ విద్యలో భాగంగా రెండు రోజుల పాటు జరగనున్న ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ వర్క షాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో నూతన ప్రాజెక్టులను ఆవిష్కరించాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగు పరుచుకోవాలంటే అకడమిక్ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ యాజమాన్యం, వై. ఆనంద్, వై విజయరెడ్డి, హెచ్ ఓ డి లు, అధ్యాపకులు, ఎంబీఏ సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్