BREAKING
పండ్ల రసం తాగడం మంచిదా లేక నేరుగా పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! ???? నాగపూజ – సంతాన భాగ్యానికి జ్యోతిష్య రహస్యం | Naga Pooja & Progeny Blessings ???? హోదా కోసం కాదు.. గ్రామ అభివృద్ధి బాధ్యత కోసం మీలో ఒక్కడిగా ఉంటా..సర్పంచ్ అభ్యర్థి గడ్డం శివ ఎగ్జిక్యూటివ్ వేతనాల వెల్లడి నిబంధనలను సడలించాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదన ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా

రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు


అరకులోయ, నవంబర్ 13, మేజర్ న్యూస్: 
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని బస్కీ పంచాయతీ కి చెందిన గిర్లిగుడ గ్రామ వాస్తవ్యులు లక్ష్మణ్,అప్పారావు ద్విచక్ర వాహనంపై అరుకు వారపు సంతకు వెళ్లి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అరకులోయ వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి చొంపి జాతీయ రహదారి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనానికి బలంగా ఢీకొట్టింది.దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు గిరిజన యువకులు తీవ్రంగా గాయపడి కిందకు పడ్డారు.ఈ బాధితులను కొంతమంది అత్యవసర చికిత్స నిమిత్తం 108 వాహనంపై ఆసుపత్రి తరలించారు.