ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 11:13 AM
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఘటన . తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న మౌలిక (19). అదే కాలేజీలో వాలీబాల్ కోచ్ గా పని చేస్తున్న అంబాజీ తనను ప్రేమించాలని మౌలికను వేధిస్తున్న అంబాజీ . తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మౌలిక. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు