ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 10:27 AM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో అల్లెపు గంగోత్రి (22) అనే యువతి పెళ్ళైన ఆరు రోజులకే ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామానికి చెందిన యువకుడిని సెప్టెంబర్ 26న పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. అక్టోబర్ 2న దసరా పండగ సందర్బంగా తల్లి ఇంటికి వచ్చింది. అక్కడ రాత్రి భోజన సమయంలో ఇద్దరికీ గొడవ జరగడంతో ఇద్దరు వారి ఇంటికి వెళ్లిపోయారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.