ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 01:42 PM
TG: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదివారం కడియం శ్రీహరి మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజయ్య సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సోమవారం రఘునాథపల్లి మండలంలో పర్యటించాలనుకున్న రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో నియోజకవర్గం ఉద్రిక్తతగా మారింది.