ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 11:55 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం. ముంబై-హైదరాబాద్, వైజాగ్-హైదరాబాద్, జైపూర్-హైదరాబాద్ విమానాలను బెంగుళూరుకు దారి మళ్లించినట్లు సమాచారం.కాగా, బుధవారం ఉదయం పరిస్థితి అనుకూలించడంతో తిరిగి విమానాలు శంషాబాద్‌కు వచ్చాయి. కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.