|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 04:11 PM
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు 11వ వార్డు పాత పాలమూరు లోని ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఇండ్లకు నాయకులు మంగళవారం భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు మొదటి ఒకటోవ నెంబర్ లబ్ధిదారులు ఏర్పుల శోభ ఆంజనేయులు ఇంటి భూమి పూజను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏర్పుల నాగరాజు, మాజీ కౌన్సిలర్ సంగీత శంకర్, తదితరులు పాల్గొన్నారు.