ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Jun 14, 2025, 08:16 PM
ఏపీలోని బనకచర్లపై తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినందుకైనా, జల శక్తిమంత్రికి నిన్ననే రాసినట్లు నేడు లేఖ విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి BRS మాజీ మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలోనూ ముందు డేట్ వేసి, మీడియాకు లేఖ విడుదల చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ను బనకచర్ల విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు డిమాండ్ చేయమనండి అంటూ ట్వీట్ చేశారు.