ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 03:40 PM
వాహనదారులు కొంతమంది ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నా వీరు మాత్రం మారడంలేదు. ప్రమాదకరమని తెలిసినా వెనకాడడంలేదు. నగరంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు.ప్రమాదమని తెలిసిన కూడా కొందరు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారు. సమయం ఆదాతో పాటు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే తాపత్రయం తప్ప.. అనుకోని ప్రమాదం జరిగితే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించడం లేదు. ప్రమాదపుటంచున ప్రయాణం వద్దు. మీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండి అని హితువు పలికారు.