ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 08:21 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరయిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు.ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారిని సన్మానించారు.తెలంగాణ రాష్ట్రం,ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు అమ్మవారిని వేడుకున్నారు.