BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

ప్రత్యేక ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు..

Select Suryaa Now
ప్రత్యేక ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు..

 

సూర్య -పెద్దపల్లి:
వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని ప్రత్యేక ధరలకు అందించాలనే లక్ష్యంతో పెద్దపల్లి పట్టణంలోని కనకదుర్గ ట్రేడర్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ధరలకు బియ్యం అందుబాటులోకి తెచ్చిందన్నారు. కేంద్రంలో బీపీటీ, కేఎన్ఎం, ఎంఆర్పీ రకం బియ్యం కిలో రూ.66కు, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74కు, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాలు రూ.79కు విక్రయించనున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కే. శ్రీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.