BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన

Select Suryaa Now
పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన

పోరంకి మేజర్ న్యూస్ : విజయవాడ రవీంద్ర భారతి గ్రీన్ స్కూల్, పోరంకిలో ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలు, సృజనాత్మక నమూనాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఎన్. రవికుమార్ ప్రతి ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పాఠశాల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, అకడమిక్ డైరెక్టర్ శాంతి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌతమి, విభాగాధిపతులు దీప, లక్ష్మణ్, పాఠశాల ప్రిన్సిపాల్ సుజిత విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.