BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

ట్రస్మా రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ నియామకం

Select Suryaa Now
ట్రస్మా రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ నియామకం

 

ఆమనగల్లు రంగారెడ్డి:

తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, సలహాదారుడు తల్లోజు వెంకటయ్య,జోసఫ్ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారిని నియమించినట్లుచెప్పారు.జిల్లా అధ్యక్షుడిగా చుక్క అల్లాజీ గౌడ్,  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కృష్ణ యాదవ్, కోశాధికారిగా వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా  శ్రీనివాస్ గౌడ్, జాయింట్ సెక్రటరీగా  శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నల్లబోలు సుధీర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నిరంజన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా శ్రీరామ్ ను  నియమించినట్లు వారు చెప్పారు.అనంతరం అల్లాజిగౌడ్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలుఎదుర్కొంటున్నసమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. విద్యారంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకు, పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ట్రస్మా రాష్ట్ర కమిటీ మార్గదర్శకత్వంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలనుసమన్వయం చేస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు విద్యావేత్తలు, పాఠశాలల యాజమాన్యాలు,ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.సమావేశంలో ట్రస్మా ఆమనగల్లు డివిజన్ అధ్యక్షుడిగా శివలింగం, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య గౌడ్, ఆంజనేయులు, వెంకటేష్, వెంకన్న, విష్ణువర్ధన్ రెడ్డి, బిజు, సభ్యులు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.