BREAKING
వెల్దుర్తి మండలంలో జోరుగా నామినేషన్ల పర్వం రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 83, వార్డు సభ్యులకు 234 దాఖలు మిట్స్‌ యూనివర్శిటీలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు : హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి కొమీర పంచాయతీలో కూటమి ధర్మానికి విరుద్ధంగా టిడిపి నామినేషన్ --- మండల బిజెపి అధ్యక్షుడు చిన్న శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక! శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి : ఏఎంసి డైరెక్టర్,టిడిపి నేత సుబ్రహ్మణ్యం రెడ్డి పిలుపు రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు! జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో పూర్తి అంకిశెట్టిపల్లె వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా మోపూరి రెడ్డిశేఖర్ నామినేషన్ : హాజరైన పార్టీ నాయకులు,కార్యకర్తలు పెందుర్తిలో జేడీ ఫౌండేషన్‌ పొలంబడి కార్యక్రమం విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్ వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు

జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో పూర్తి

Select Suryaa Now
జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో పూర్తి

రంగారెడ్డి : జిల్లాలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో 4,25,256 మందికి పోలియో చుక్కలు వేయగా, మొత్తం లక్ష్యంలో 98 శాతం పూర్తయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఫీల్డ్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వి శ్రీనివాస్ చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్