BREAKING
శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక! శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి : ఏఎంసి డైరెక్టర్,టిడిపి నేత సుబ్రహ్మణ్యం రెడ్డి పిలుపు రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు! జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో పూర్తి అంకిశెట్టిపల్లె వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా మోపూరి రెడ్డిశేఖర్ నామినేషన్ : హాజరైన పార్టీ నాయకులు,కార్యకర్తలు పెందుర్తిలో జేడీ ఫౌండేషన్‌ పొలంబడి కార్యక్రమం విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్ వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్

ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్

Select Suryaa Now
ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్

 

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : తంబళ్లపల్లి నియోజకవర్గం,ములకలచెరువు మండల ఎంపీపీగా కట్టా దొరస్వామి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి విధితమే.ఈ నేపథ్యంలో ఆదివారం మదనపల్లి పట్టణానికి చెందిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్,28వ వార్డు కౌన్సిలర్  పచ్చిపాల రామకృష్ణ ఆచారి,రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్,రాష్ట్ర తెలుగు యువత నాయకులు పఠాన్ మహబూబ్ ఖాన్,బాబ్ జాన్ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కట్టా దొరస్వామి నాయుడు ఎనలేని కృషిచేస్తున్నారని,తంబళ్లపల్లిలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు.ఎంపీపీగా ఘనవిజయం సాధించడం శుభసూచకమని,ఆయన సారధ్యంలో ములకలచెరువు మండలం అభివృద్ధి పథంలో పయనించాలని సూచించారు.ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలందించాలని తద్వారా వారి అభిమానాన్ని చురగొనాలని,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంఛార్జి