BREAKING
పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్ల పై ఉక్కుపాదం. కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్ కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఓటర్లు లో అభిమానంతో గెలుపు సాధిస్తా. వెల్దుర్తి మండలంలో జోరుగా నామినేషన్ల పర్వం రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 83, వార్డు సభ్యులకు 234 దాఖలు మిట్స్‌ యూనివర్శిటీలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు : హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి కొమీర పంచాయతీలో కూటమి ధర్మానికి విరుద్ధంగా టిడిపి నామినేషన్ --- మండల బిజెపి అధ్యక్షుడు చిన్న శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక!

శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం

Select Suryaa Now
శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం

మాకవారపాలెం, నవంబర్ 22,మేజర్ న్యూస్: శెట్టిపాలెం పంచాయతీ సర్పంచి పదవి ఏకగ్రీవం అయినట్లు జడ్పిటిసి సభ్యులు అల్లు రామనాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక వైసీపీ నాయకులు  వర్రి పాత్రుడు, గొర్లి వాసు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ సర్పంచ్ పదవి తన సతీమణి  అల్లు వెంకట వేణి కి ఏకగ్రీవంగా ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ పదవి వైసిపి వర్గీయులకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా అల్లు వెంకట వేణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రెండు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.