BREAKING
ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు కురవంక సర్పంచ్ స్థానానికి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ : అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వండి : ప్రజలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజ్ఞప్తి పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్ల పై ఉక్కుపాదం. కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్ కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఓటర్లు లో అభిమానంతో గెలుపు సాధిస్తా.

కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం

Select Suryaa Now
కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం

రావికమతం, మేజర్ న్యూస్: మండలంలో మేజర్ పంచాయతీ కొత్తకోట కూటమి  సర్పంచ్ అభ్యర్థి  జనసేన కు చెందిన పాకలపాటి సునీత విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కేఎస్ ఎన్ రాజు, జిల్లా టిడిపి అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు  కోరారు. కూటమి అభ్యర్థి సునీతకు మద్దతుగా  ఆదివారం కొత్తకోటలో  నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ధర్మానికి కట్టుబడి టిడిపి బిజెపి, జనసేన కార్యకర్తలు  సర్పంచ్ ఎన్నికలలో సమిష్టిగా పని చేయాలని  కోరారు. అభివృద్ధి పనుల సిఫార్సుకు  సునీతకు  ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి అభివృద్ధి  పనుల సిఫార్సులను పరిగణలోకి తీసుకోమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇర్లే  శ్రీరామ మూర్తి చోడవరం జనసేన సమన్వయకర్త అంటే పీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.