BREAKING
ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు! మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు కురవంక సర్పంచ్ స్థానానికి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ : అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వండి : ప్రజలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజ్ఞప్తి

కురవంక సర్పంచ్ స్థానానికి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ : అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వండి : ప్రజలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజ్ఞప్తి

Select Suryaa Now
కురవంక సర్పంచ్ స్థానానికి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ : అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వండి : ప్రజలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజ్ఞప్తి

 

మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,కురవంక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి సతీమణి పసుపులేటి పార్వతమ్మ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.వైఎస్సార్ కాలనీ కోళ్లబైలు-2 సచివాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులు,ఆదరణతో తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గతంలో పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజాసమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.మరోసారి తమకు అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలు తమకు మద్దతుగా నిలిచి పార్వతమ్మను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి