BREAKING
అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు! మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు

మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు

Select Suryaa Now
మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు


కోటబొమ్మాళి, నవంబరు 22, మేజర్ న్యూస్ : పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి, ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి మన్యం జిల్లా పరిషత్ చైర్పర్సన్ నిమ్మల నీలలమను సూచించారు. ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నీలిమకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెతోపాటు ఎంపీటీసీ సభ్యులు ఎం. లలిత, సంతోష్, బిడ్డిక సంధ్యారాణి, తోట ముఖలింగం, తోట గౌతమి, తదితరులు ఉన్నారు. అలాగే మండలంలో పలు పంచాయతీలో పోటీచేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి సంబందించిన నవి నేషన్ కేంద్రాలు నామినేషన్లు దాఖలు చేశారు.