BREAKING
రెండో రోజు భారీగా నామినేషన్లు! మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. - మంత్రి అచ్చెన్నాయుడు కొడిమిలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొగట అపర్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థినులు ఎంపిక అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు కురవంక సర్పంచ్ స్థానానికి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ : అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వండి : ప్రజలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజ్ఞప్తి పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్

Select Suryaa Now
పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్

నర్సీపట్నం, మేజర్ న్యూస్ : పి ఆర్ టి యు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గోపీనాథ్  ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెయిన్ స్కూల్ నర్సీపట్నం నందు ఈరోజు అనగా 22 11 2026 తేదీన ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరీక్షకు సుమారుగా 550 మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డిజినోద్ మాట్లాడుతూ  మోడల్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో ఒత్తిడి భయం పోగొట్టడానికి ఉపయోగపడుతుందని అలాగే టైం మేనేజ్మెంట్ ఓఎంఆర్ షీట్ వినియోగం మొదలైన విషయాలలో విద్యార్థులకు అలవాటు అవుతుందని తెలియజేశారు పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు పి ఆర్ టి యు నిర్వహించే ఏ కార్యక్రమానికైనా ప్రజల నుంచి విశేష స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందని చాలా మంది విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కెవి రమణ ఏ వరహాల నాయుడు జివి రమేష్  ధనిమిరెడ్డి  అప్పలనాయుడు రమణమూర్తి పంతులు బాబు పాల్గొన్నారు