ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఓటర్లు లో అభిమానంతో గెలుపు సాధిస్తా.
మాకవరపాలెం, మేజర్ న్యూస్: మండలంలో 65 సంవత్సరాల పైబడిన వృద్ధురాలు గెలుపుకి
సై అంటూ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో గ్రామంలో హల్ చల్ గా మారింది. ఆమె మాటల్లో... గెలుపుకి వయసుతో పనిలేదని వాటర్ అభిమానం ఉంటే గెలుపు సాధించి తీరుతానని, ప్రజాసేవకు వయసు అడ్డు కాదని ఆమె తెలియజేశారు. యువకులు వలె ఉత్సాహంతో నామినేషన్ వేసి ప్రజల మధ్యలో ఆకర్షితులయ్యారు.