ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం
రావికమతం, మేజర్ న్యూస్ : రావికమతం మండలం టి అర్జాపురం గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా ఇటీవల గెలిచిన ఇద్దరు వార్డు మెంబర్లు ఆదివారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇయర్లే శ్రీరామ్ మూర్తి సమక్షంలో వార్డు మెంబర్లు పిల్లా నూకరాజు, పెద్దిరెడ్ల అంజిబాబు లు బిజెపి కండువా కప్పుకున్నారు . బిజెపి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని వాటి మెంబర్లు తెలిపారు.