BREAKING
సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు బీసీల రాజకీయ చైతన్యానికి ఎస్సీలుగా మా మద్దతు కాశపాగ ఇమ్మయ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు

*ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం*

Select Suryaa Now
*ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం*

కోహిర్;సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మహమ్మద్ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకట కృష్ణారెడ్డి, గ్రామ పంచాయతీ సభ్యులు, వైద్యాధికారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 2,318 మంది చిన్నారులను లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 2,079 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేయించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.