BREAKING
నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు బీసీల రాజకీయ చైతన్యానికి ఎస్సీలుగా మా మద్దతు కాశపాగ ఇమ్మయ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి.

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

Select Suryaa Now
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

రాయికోడ్; మండలంలోని సంగాపూర్ గ్రామంలో ఆదివారం నాడు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.అని గ్రామ సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు గ్రామ సర్పంచు వేశారు.ఈ యొక్క కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు గ్రామ ప్రజలు యువకులు చురుకుగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచు మమత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యమే గ్రామ భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలకు వారు ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు