BREAKING
నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు బీసీల రాజకీయ చైతన్యానికి ఎస్సీలుగా మా మద్దతు కాశపాగ ఇమ్మయ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది

Select Suryaa Now
 తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది

పొదిలి, మేజర్‌న్యూస్‌ :

పొదిలి పట్టణంలోని అమ్మవారి శాలలో జరిగిన ఆర్యవైశ్య కార్తీకమాస వనభోజనాల కార్యక్రమానికి వారి కోరిక మేరకు విచ్చేసి మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మరియు కనిగిరి శాసనసభ్యులు dr. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ప్రసంగించిచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరులు  సమాజానికి తమ వంతు సాయంగా ఏప్పుడు సహాయపడతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని అన్నారు.