బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
మార్కాపురం పట్టణంలోని స్థానిక బి-కన్వెన్షన్ సమీపంలో బచ్చు ప్రభాకర్ గారి గృహ నిర్మాణ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారు మరియు తదితరులు పాల్గొన్నారు...