కొండేపి మండలం ముప్పారం గ్రామం సర్పంచ్ ఏకగ్రీవం
కొండెపి, మేజర్‌న్యూస్ :
కొండేపి మండలం ముప్పారం గ్రామం సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ బోయలా శ్రీనివాసరావు గారు, శ్రీ బెల్లం సత్యం గారు.