మార్కాపురం నియోజవర్గంలో రెండవ రోజు ముగిసిన పంచాయతీ నామినేషన్ ప్రక్రియ.
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
నియోజకవర్గంలో సర్పంచులకు 232 నామినేషన్లు,వార్డు మెంబర్లకు 730 నామినేషన్లు దాఖలు అయ్యాయి..
మార్కాపురం మండలం.
సర్పంచులు :-76
వార్డ్ మెంబర్లు :-268
తర్లుపాడు మండలం
సర్పంచులు :-40
వార్డ్ మెంబర్లు :-143
.
కొనకలమీట్ల మండలం..
సర్పంచులు :-85
వార్డ్ మెంబర్లు :-259
పొదిలి మండలం
సర్పంచులు :-31
వార్డ్ మెంబర్లు :-60