BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి

Select Suryaa Now
ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి

పాలకుర్తి, మేజర్ న్యూస్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను గ్రామ సభల ద్వారానే అర్హులైన  లబ్ధిదారుల ఎంపిక చేయాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గడ్డం కిరణ్, బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు పసునూరి నవీన్ తెలిపారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  ఎంపీడీవో కార్యాలయం ముందు ర్యాలీ,ధర్నా నిర్వహి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని, ఇండ్ల కేటాయింపులో  ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చ డానికి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీ తంగా లబ్ధిదారుల ను ఎంపిక చేయాలని తెలిపారు.సొంత ఇల్లు లేని ప్రతి అర్హుడైన నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో సర్పం చ్ కమ్మగాని విజయ నాగన్నసర్పంచులుభానోత్ మహేందర్ నాయక్,చింతకింది అనిత ఉపేందర్, బానోతు రవీందర్ నాయక్,పోషాల వెంకన్న,శ్రీను,స్వర్ణ సుధాకర్,లకావత్ తిరుపతి నాయక్, ఉప సర్పంచులు గాదెపాక కిరణ్,బాలు నాయక్ నాయకులుకడుదుల కరుణాకర్రెడ్డి,కూటికంటి నరేష్ గౌడ్,జోగు గోపి, దాసరి మధు, మురళీ ధర్ రావు, లకావత్ నాగరాజునాయక్,విరమనేని వేణు రావుసంగీ పరశురాములు,పోశాల పవన్ గౌడ్,బండి అయోధ్య,లకవత్ వెంకట్, పందిరబోయిన శ్రావణ్ముదిరాజ్,ఇంతల కిష్టమూర్తి,రాజ్ మహ మ్మద్,ఎలమకంటి సతీష్,ఎండీనాసబ్,లకవత్ సురేష్,పసుల వెంకట్,వాసు డాక్టర్ మల్లేష్,కోల నారా యణ,దొంతమల్ల గణేష్ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. బిజెపి నాయకుల ఆధ్వర్యంలో  ఎంపీ డీవో కు వినతి పత్రం. ప్రజాస్వామ్య బద్దంగా ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని నిరుపేదల కు అందాలి బిజెపి జిల్లా కార్యదర్శి దుంపల సంపత్, ఎస్టి మోర్చా అధ్యక్షులు లాకావత్ రవి, ఎండోమెంట్ కన్వీనర్, ఉపసర్పంచ్ ఈర్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజ్, మండల కార్యదర్శి ఘనగాని  రాజు మండల నాయకులు బిల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సోమయ్య, పాలకుర్తి ,జనగామ జిల్లా