BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ

Select Suryaa Now
ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 10) షాబాద్ మండల పరిధిలోని సర్దార్ నగర్ గ్రామంలో బుధవారం ఉదయం 10 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేఎస్ రత్నం, బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి మానయ్య, బీజేవైఎం నాయకుడు మహేందర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచే నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.