BREAKING
రెండు రోజుల్లో 341 నామినేషన్లు స్వీకరణ హీట్ పెంచిన దండుగోపాలపురం రాజకీయం భారీ వర్షాల హెచ్చరిక.. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి.. మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగరడం ఖాయం.. నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలకు శ్రీకారం మంత్రి అచ్చెన్నాయుడుతో ఎంపీటీసీల భేటీ నామినేషన్ కేంద్రాల్లో వసతులపై ఆరా ములగ సాగుతో అదనపు ఆదాయం పొందాలి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా రేణుక సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పగ్గాలు అడ్వకేట్ గడ్డం రేణుకకు అంతర్జాతీయ వేదికపై టెక్కలి క్రీడాకారుల గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు చెట్టుపై నుంచి కాలుజారి చెరువులో పడి వృద్ధుడు మృతి చినవంకలో కూటమికి జన జాతర. పేదవారికి చేయూతనే పింఛన్ అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం సర్పంచ్ షాబుద్దీన్ వైసీపీని వీడి టీడీపీలో చేరిన 30 కుటుంబాలు మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో చింతు శకుంతల..

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జహీరాబాద్,; అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ అన్నారు. జహీరాబాద్ మండలం, పట్టణ పరిధిలో కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డులను జహీరాబాద్/పస్తపూర్‌లోని ఎస్.వి. ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ యూనుస్, వైస్ చైర్మన్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కోహిర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.