BREAKING
ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షల సొంత నిధులు.. భక్తి భావాన్ని చాటుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కోహీర్ జర్నలిస్టులకు ఘన సన్మానం అనంతేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా కోటి సోమవారం వేడుకలు రిపోర్టర్ కొత్తపల్లి శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి బివిఆర్ఐటీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు... వారోత్సవాల్లో పాల్గొన్న విష్ణు పాఠశాల విద్యార్థులు... పోతంశెట్టిపల్లికి 39 చేయూత పింఛన్లు మంజూరు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ పైతర గ్రామ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకు వినతి: సర్పంచ్ రవితేజ రెడ్డి రబీ లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. తాసిల్దార్ నారాయణ. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్రికుంట కట్టపై వేప చెట్ల నరికివేత.. గ్రామస్తుల ఆగ్రహం చెట్లను నరికిన వారెవరు? అధికారుల నిర్లక్ష్యమా? భూ భారతి – భూ రీసర్వేపై అవగాహన పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం వరిగుంతంలో 44 మందికి చేయూత పెన్షన్లు మంజూరు ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు నిలిపివేయాలి: ప్రజావాణిలో తల్లిదండ్రుల వినతిపత్రం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను నిలిపివేయాలి

రిపోర్టర్ కొత్తపల్లి శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి

Select Suryaa Now
రిపోర్టర్ కొత్తపల్లి శ్రీధర్ కు  శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి

వికారాబాద్, మేజర్ న్యూస్: TUWJ (IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి శ్రీధర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అర్థ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీధర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లికార్జున గౌడ్, రాకేష్, మాజీ కౌన్సిలర్ మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్, నాగరాజుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొని శ్రీధర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.