BREAKING
రిపోర్టర్ కొత్తపల్లి శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి బివిఆర్ఐటీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు... వారోత్సవాల్లో పాల్గొన్న విష్ణు పాఠశాల విద్యార్థులు... పోతంశెట్టిపల్లికి 39 చేయూత పింఛన్లు మంజూరు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ పైతర గ్రామ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకు వినతి: సర్పంచ్ రవితేజ రెడ్డి రబీ లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. తాసిల్దార్ నారాయణ. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్రికుంట కట్టపై వేప చెట్ల నరికివేత.. గ్రామస్తుల ఆగ్రహం చెట్లను నరికిన వారెవరు? అధికారుల నిర్లక్ష్యమా? భూ భారతి – భూ రీసర్వేపై అవగాహన పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం వరిగుంతంలో 44 మందికి చేయూత పెన్షన్లు మంజూరు ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు నిలిపివేయాలి: ప్రజావాణిలో తల్లిదండ్రుల వినతిపత్రం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను నిలిపివేయాలి తుక్కాపూర్ గ్రామానికి పింఛన్ పత్రాల పంపిణీ: విదేశీ ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి

పోతంశెట్టిపల్లికి 39 చేయూత పింఛన్లు మంజూరు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ

Select Suryaa Now
పోతంశెట్టిపల్లికి 39 చేయూత పింఛన్లు మంజూరు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ

కొల్చారం …మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన 39 మంది అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పుల్లబోయిన దుర్గేష్, మాజీ సర్పంచ్ గడ్డమిది నర్సింలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.