BREAKING
రిపోర్టర్ కొత్తపల్లి శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి బివిఆర్ఐటీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు... వారోత్సవాల్లో పాల్గొన్న విష్ణు పాఠశాల విద్యార్థులు... పోతంశెట్టిపల్లికి 39 చేయూత పింఛన్లు మంజూరు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ పైతర గ్రామ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకు వినతి: సర్పంచ్ రవితేజ రెడ్డి రబీ లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. తాసిల్దార్ నారాయణ. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్రికుంట కట్టపై వేప చెట్ల నరికివేత.. గ్రామస్తుల ఆగ్రహం చెట్లను నరికిన వారెవరు? అధికారుల నిర్లక్ష్యమా? భూ భారతి – భూ రీసర్వేపై అవగాహన పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం వరిగుంతంలో 44 మందికి చేయూత పెన్షన్లు మంజూరు ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు నిలిపివేయాలి: ప్రజావాణిలో తల్లిదండ్రుల వినతిపత్రం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను నిలిపివేయాలి తుక్కాపూర్ గ్రామానికి పింఛన్ పత్రాల పంపిణీ: విదేశీ ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం వరిగుంతంలో 44 మందికి చేయూత పెన్షన్లు మంజూరు

Select Suryaa Now
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం వరిగుంతంలో 44 మందికి చేయూత పెన్షన్లు మంజూరు

కొల్చారం .మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన 44 మంది అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంజూరు ప్రొసీడింగ్స్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముత్యం గోవర్ధన్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు జోగిపేట ఉపేందర్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల మల్లేశం గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పెన్షన్లు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అచ్చన్నపల్లి శ్రీరామ్, గ్రామ సర్పంచ్ మోహన్, గ్రామ కార్యదర్శి శ్రీదేవి, లబ్ధిదారులు పాల్గొన్నారు.