BREAKING
ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షల సొంత నిధులు.. భక్తి భావాన్ని చాటుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కోహీర్ జర్నలిస్టులకు ఘన సన్మానం అనంతేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా కోటి సోమవారం వేడుకలు రిపోర్టర్ కొత్తపల్లి శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి బివిఆర్ఐటీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు... వారోత్సవాల్లో పాల్గొన్న విష్ణు పాఠశాల విద్యార్థులు... పోతంశెట్టిపల్లికి 39 చేయూత పింఛన్లు మంజూరు అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ పైతర గ్రామ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకు వినతి: సర్పంచ్ రవితేజ రెడ్డి రబీ లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. తాసిల్దార్ నారాయణ. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్రికుంట కట్టపై వేప చెట్ల నరికివేత.. గ్రామస్తుల ఆగ్రహం చెట్లను నరికిన వారెవరు? అధికారుల నిర్లక్ష్యమా? భూ భారతి – భూ రీసర్వేపై అవగాహన పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం వరిగుంతంలో 44 మందికి చేయూత పెన్షన్లు మంజూరు ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు నిలిపివేయాలి: ప్రజావాణిలో తల్లిదండ్రుల వినతిపత్రం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను నిలిపివేయాలి

బివిఆర్ఐటీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు... వారోత్సవాల్లో పాల్గొన్న విష్ణు పాఠశాల విద్యార్థులు...

Select Suryaa Now
బివిఆర్ఐటీలో  59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు...  వారోత్సవాల్లో పాల్గొన్న విష్ణు పాఠశాల విద్యార్థులు...

నర్సాపూర్ ;  నర్సాపూర్ పట్టణ సమీపంలోని  బి వి ఆర్ ఐ టి  ఇంజనీరింగ్ కళాశాలలో నీ  సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం నర్సాపూర్‌ విష్ణు పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో గ్రంథాలయాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, నూతన విషయాలను తెలుసుకునే ఆసక్తిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ, విద్యార్థుల విద్యా ప్రగతి, విజ్ఞాన సముపార్జన, వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాల లైబ్రేరియన్ డా. ఎ. మల్లికార్జున విద్యార్థులకు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వివిధ పుస్తకాలు, విజ్ఞాన వనరులు, గ్రంథాలయ సేవలు, పఠన అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించి, గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేశారు  ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజర్ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  టి.ఎల్.ఎన్. సురేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.