BREAKING
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు

అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ

Select Suryaa Now
అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ

నవాబుపేట సూర్య న్యూస్: మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో గురువారం భూ రీ-సర్వే పనులపై గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా భూ రీ-సర్వే ప్రక్రియ,భూముల హద్దులు,సర్వే వివరాలపై గ్రామస్థులకు అధికారులు అవగాహన కల్పించారు.రీ సర్వేలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని అధికారులు అన్నారు.భూములకు సంబంధించిన వివరాల్లో ఏవైనా సందేహాలు,అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడీ అశోక్,సర్వే శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ ముషా,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామాంజనేయులు,మండల సర్వేయర్ మహమ్మద్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.