పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ !
పుంగనూరు మేజర్ న్యూస్: మండల పరిధిలోని ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోపురి మోహన్ గురువారం ఏంటవాకిలి, ప్రసన్నయ్య గారి పల్లి, కోళ్ల ఫారం, దిగువపల్లి, కొత్త ఇండ్లు గ్రామాలలో తమ ప్రచారాన్ని నిర్వహించి విలేకరితోమాట్లాడుతూ ఏటవాకిలి పంచాయతీలోని ఓటర్లు తమ గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధి ,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్యజిల్లా