BREAKING
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే? కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ దక్షిణ భారతదేశం నుంచి ఆస్ట్రేలియా రాజకీయ రంగానికి........ దివంగత హాస్యనటుడు ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి వేడుక.. హాజరైన నటుడు రావు రమేష్ ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం - నగర మేయర్ దర్ని మధుకర్ కేరళ బంపర్ లాటరీ: రూ.25 కోట్ల భారీ జాక్‌పాట్.. ప్రారంభించిన సీఎం వి.డి. సతీశన్ ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు స్కూటీని ఢీకొన్న కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి పాల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. డిసెంబర్ 4న నాగచైతన్య మిస్టీరియస్ అడ్వెంచర్ రిలీజ్

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్

Select Suryaa Now
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి  మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్

హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా:
హొళగుంద మండలం చిన్నహ్యాట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా టిడిపి తాలూకా మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి లభించిన వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యమంలో యూవ నేత గిరిమలేష్ గౌడ్,పాలక్షి,మంజు,రుద్ర గౌడ్ యువకులు పాల్గొన్నారు..
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.