BREAKING
పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే? కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్జీ దక్షిణ భారతదేశం నుంచి ఆస్ట్రేలియా రాజకీయ రంగానికి........ దివంగత హాస్యనటుడు ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి వేడుక.. హాజరైన నటుడు రావు రమేష్ ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం - నగర మేయర్ దర్ని మధుకర్ కేరళ బంపర్ లాటరీ: రూ.25 కోట్ల భారీ జాక్‌పాట్.. ప్రారంభించిన సీఎం వి.డి. సతీశన్ ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు స్కూటీని ఢీకొన్న కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి పాల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే...

రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి

Select Suryaa Now
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి

హిందూపురం పట్టణంలోని మున్సి పల్ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవం సంద ర్భంగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎంఈఎఫ్ నాయ కులు, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ పూల మాలలు వేసి ఘన నివాళు లర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం అందించిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని, కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.రాజ్యాంగం కల్పించిన హక్కు లతో పాటు బాధ్య తలను కూడా ప్రతి పౌరుడు గుర్తించి నడుచుకోవాలని, ముఖ్యంగా యువత రాజ్యాంగ విలువ లను కాపాడుకోవాలని సూచించారు.
అనంతరం పట్టణ ప్రజలకు,ఉద్యోగులకు, కార్మికులకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  మేస్త్రి గంగప్ప, వెంకటేష్ , కార్మి కులు తదితరులు పాల్గొన్నారు.

నాగరాజు, సూర్య హిందూపురం టౌన్ రిపోర్టర్.