BREAKING
సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... సీనియర్ నాయకుడు ధర్మాన అరెస్ట్ ప్రజాస్వామ్యం ఖునియే... గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. డిసెంబర్ 4న నాగచైతన్య మిస్టీరియస్ అడ్వెంచర్ రిలీజ్ రామాయణం టీమ్‌తో అమిత్ షా భేటీ.. ఇతిహాస చరిత్రపై ఆసక్తికర చర్చ, చిత్ర బృందానికి అభినందనలు ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్  స్వీయ దర్శకత్వంలో అర్జున్ సర్జా భారీ దేశభక్తి చిత్రం.. అయోధ్యలో రేపు పూజా కార్యక్రమాలు రోప్ స్కిప్పింగ్ జిల్లా స్థాయి ఎంపికలు.. 70 మంది క్రీడాకారుల హాజరు ఈ నెల 29న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి టోర్నమెంట్ బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఒకేసారి అడుగుపెట్టిన డీమాన్ పవన్, రీతూ చౌదరి.. వర్షిణిపై అమన్ ఫైర్! ప్రపంచాన్ని వణికించిన మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫియర్ పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరం ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని అవమానపరిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ స్మరించుకోవాలి - జిల్లా కలెక్టర్ బాలీవుడ్ నిర్మాత అమిత్ తులి వివాహం.. పెళ్లి ఫోటోలు పంచుకున్న కంగనా రనౌత్ కొత్త ఇంటి కోసం ఎన్టీఆర్ అరుదైన కళాసేకరణ.. తారక్ నివాసానికి చేరిన తోట వైకుంఠం స్పెషల్ పెయింటింగ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జెడ్పీ చైర్మన్ షేక్ బృహనుద్దీన్

రోప్ స్కిప్పింగ్ జిల్లా స్థాయి ఎంపికలు.. 70 మంది క్రీడాకారుల హాజరు ఈ నెల 29న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి టోర్నమెంట్

Select Suryaa Now
రోప్ స్కిప్పింగ్ జిల్లా స్థాయి ఎంపికలు..   70 మంది క్రీడాకారుల హాజరు  ఈ నెల 29న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి టోర్నమెంట్

 

 సూర్య పెద్దపల్లి ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైజింగ్ సన్ స్కూల్‌లో రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శేఖర్ మాట్లాడుతూ.. రోప్ స్కిప్పింగ్ క్రీడలో మూడు రకాల విభాగాలు ఉంటాయని తెలిపారు. స్పీడ్ స్ప్రింట్, స్పీడ్ హాప్, డబుల్ అండర్ విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి ఎంపికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించిన క్రీడాకారులు ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నరేష్, హైస్కూల్ ఇన్‌చార్జి, ప్రైమరీ ఇన్‌చార్జి, వ్యాయామ ఉపాధ్యాయులు తిరుపతి, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.