BREAKING
ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్  స్వీయ దర్శకత్వంలో అర్జున్ సర్జా భారీ దేశభక్తి చిత్రం.. అయోధ్యలో రేపు పూజా కార్యక్రమాలు రోప్ స్కిప్పింగ్ జిల్లా స్థాయి ఎంపికలు.. 70 మంది క్రీడాకారుల హాజరు ఈ నెల 29న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి టోర్నమెంట్ బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఒకేసారి అడుగుపెట్టిన డీమాన్ పవన్, రీతూ చౌదరి.. వర్షిణిపై అమన్ ఫైర్! ప్రపంచాన్ని వణికించిన మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫియర్ పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరం ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని అవమానపరిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ స్మరించుకోవాలి - జిల్లా కలెక్టర్ బాలీవుడ్ నిర్మాత అమిత్ తులి వివాహం.. పెళ్లి ఫోటోలు పంచుకున్న కంగనా రనౌత్ కొత్త ఇంటి కోసం ఎన్టీఆర్ అరుదైన కళాసేకరణ.. తారక్ నివాసానికి చేరిన తోట వైకుంఠం స్పెషల్ పెయింటింగ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జెడ్పీ చైర్మన్ షేక్ బృహనుద్దీన్ ఆహార పదార్థాలపై ఉప్పు, చక్కెర, కొవ్వుకు వేర్వేరు హెచ్చరికలు తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు: అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.2,000 కోట్ల వరకు బాండ్ల జారీకి సన్నాహాలు: ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించొద్దు.. రష్యాకు ట్రంప్, నాటో అధిపతి సంయుక్త విజ్ఞప్తి: లాభాల జోరుకు స్వల్ప విరామం.. సెన్సెక్స్ 84,156 వద్ద, నిఫ్టీ 25,851

పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరం

Select Suryaa Now
పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరం

పెద్దపంజాణి మండలంలో జరుగుతున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బట్టందొడ్డి లో గల పోలింగ్ కేంద్రం వద్ద వైద్య శిబిరం నిర్వహిస్తున్న పెద్దపంజాణి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మురళి మరియు సిబ్బంది. 

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి, సూర్య దినపత్రిక ఇంచార్జ్ పలమనేరు నియోజకవర్గం