BREAKING
అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.2,000 కోట్ల వరకు బాండ్ల జారీకి సన్నాహాలు: ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించొద్దు.. రష్యాకు ట్రంప్, నాటో అధిపతి సంయుక్త విజ్ఞప్తి: లాభాల జోరుకు స్వల్ప విరామం.. సెన్సెక్స్ 84,156 వద్ద, నిఫ్టీ 25,851 అమెరికా పిల్లలకు రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన: ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి హమీ టాటా గ్రూపులో మరోసారి నాయకత్వ వివాదం.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న టాటా ట్రస్ట్స్: అమెరికా డాలర్ నిలకడ.. బాండ్ రాబడులు తగ్గడంతో యెన్‌కు స్వల్ప బలం: హక్కుల సాధనకు బాధ్యతే పునాది : హెచ్ఎం ఢీ.శేఖర్ ఆసియా మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోరు.. నిక్కీ 1.6 శాతం, కొరియా సూచీ 1.9 శాతం పెరుగుదల పుట్టయిపల్లె పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ భవాని నంద్యాల జిల్లాలో 08 మండలాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతం-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ అంబేద్కర్‌కు ఘన నివాళి అర్హులైన ప్రతి కుటుంబం భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - సర్పంచ్ చౌదరి నారాయణ *జగదేవ్‌పూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ పీఠిక పఠనం* శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం – ఎంపీ గురుమూర్తి

అర్హులైన ప్రతి కుటుంబం భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - సర్పంచ్ చౌదరి నారాయణ

Select Suryaa Now
అర్హులైన ప్రతి కుటుంబం భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - సర్పంచ్ చౌదరి నారాయణ

సూర్య, చింతలమానేపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’మండలంలోని కర్జెల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ చౌదరి నారాయణ, పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్ ప్రతిజ్ఞ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చౌదరి నారాయణ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.