BREAKING
చిక్కడు.. దొరకరు.. పటాన్‌చెరు టౌన్ ప్లానింగ్ తీరు.! శ్రీవారికి భారీ బంగారు కానుక.. సీఎం చంద్రబాబు సమక్షంలో 121 కిలోల ఆభరణాల సమర్పణ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! కుమ్మర నత్తం సర్పంచ్ అభ్యర్థి నాగరత్నమ్మ ! ఐటీ షేర్ల జోరుతో ప్రారంభ ట్రేడింగ్‌లో రాణించిన సెన్సెక్స్ ముంబై 26/11 ఉగ్రదాడి అమరులకు జైశంకర్ ఘన నివాళి మధ్యప్రదేశ్‌లో 223 వంతెనలకు రూ.643.14 కోట్ల ఆమోదం నవంబర్ 27న ఐఓఆర్ఏ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం జాతీయ అండర్ 19-హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక హిందూ మహాసముద్ర ప్రాంత సహకారంపై దృష్టి తయారీ రంగ సామర్థ్యంపై యూఎస్‌టీఆర్ నిర్ణయాన్ని పరిశీలిస్తున్న భారత్ అమరవీరులకు సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి జైశంకర్ ఘన నివాళి ఇఫీ వేదికపై వాజ్‌పేయి జీవిత చరిత్ర డాక్యుమెంటరీ ప్రదర్శన రాజ్యాంగ దినోత్సవం వేళ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రధాని మోదీ ఘన నివాళి వెనిస్ ఆర్ట్ బినాలే 2026లో భారత్‌కు అరుదైన గౌరవం

చిక్కడు.. దొరకరు.. పటాన్‌చెరు టౌన్ ప్లానింగ్ తీరు.!

Select Suryaa Now
చిక్కడు.. దొరకరు.. పటాన్‌చెరు టౌన్ ప్లానింగ్ తీరు.!

పటాన్‌చెరు:పటాన్‌చెరు టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీపీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్‌మన్లు కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే ప్రజలకు అధికారులు కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు పట్టణంలో అనుమతుల పర్యవేక్షణ లేకుండా షెడ్లు, ఇతర నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి తనిఖీలు ఎక్కడ? అక్రమ నిర్మాణాలను అడ్డుకునేదెవరు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.